Raghava Lawrence touches his fans feet at pre release event: హైదరాబాద్‌లో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో లారెన్స్‌కి తన అభిమాని నుంచి ఊహించని ఘటన ఎదురైంది. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్యలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్…