టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపోతుంది. ఇటీవల కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఈ దీపావళికి థామా అనే హారర్ లవ్‌స్టోరీతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రష్మిక పేరు మరో హారర్ ప్రాజెక్ట్‌తోనూ బలంగా వినిపిస్తోంది. Also Read : Danush :…