మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన వేదాళమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. చిరుకి చెల్లి పాత్రలో కీర్తి సురేష్, హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లేట్ గా స్టార్ట్ అయ్యి సాలిడ్ గా జరుగుతున్నాయి. టీజర్, ట్రైలర్, భోళా మేనియా, పెళ్లి సాంగ్ భోళా…