రాగ్ మయూర్ అంటే గుర్తుపట్టడానికి కొంత సమయం పడుతుంది ఏమో కానీ మరిడేష్ బాబు అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు అతన్ని. హైదరాబాదులో పుట్టి పెరిగి సినీ రంగం మీద ఆసక్తితో కొన్నాళ్లు సినిమాలతో పాటు ఉద్యోగాన్ని కూడా చేస్తూ తర్వాత పూర్తిస్థాయిలో సినిమాల మీదే ఫోకస్ చేస్తూ వస్తున్నాడు రాగ్ మయూర్. ఈనెల 24వ తే�