Home
Rafah
Rafah News
-
Hamas: హమాస్ నేత యాహ్యా సిన్వార్ ఎక్కడ..? జాడ కోసం వెతుకుతున్న ఇజ్రాయిల్..
అక్టోబర్ 7నాటి హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా హమాస్ నాయకుడు యహ్యా సన్వార్ అని ఇజ్రాయిల్ భావిస్తోంది. అప్పటి నుంచి అతని కోసం వేట కొనసాగిస్తోంది. -
Yahya Sinwar: ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ యాహ్యా సిన్వార్ రఫాలో లేడు.. సొరంగాల్లో దాక్కున్నాడు!
గాజాలోని హమాస్ రాజకీయ విభాగం నాయకుడు, ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకరైన యాహ్యా సిన్వార్ రఫాలో లేరని, గాజా దక్షిణాన ఉన్న నగరంలో ఇజ్రాయెల్ తన దాడులతో ముందుకు సాగుతున్నప్పుడు ఇద్దరు అధికారులు చెప్పారు. -
Israel-Hamas War: రఫాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ దళాలు.. హమాస్ చివరి కోటను బద్ధలు కొట్టడమే లక్ష్యం..
గాజా నగరంపై దాడుల అనంతరం రఫా హమాస్ ఉగ్రవాదులకు కోటగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నగరంలో ఉన్న టెర్రిస్టులను కనుగొనడానికి ఆ ప్రాంతాన్ని ప్రత్యేక దళాలు స్కాన్ చేస్తున్నాయని ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది. -
Israel: రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. భారీ దాడులకు ఏర్పాట్లు
ఇజ్రాయెల్ మరో దండయాత్రకు సిద్ధమైంది. ఈసారి భారీ టార్గెట్ ఫిక్స్చేసుకుంది. రఫా లక్ష్యంగా భారీ దాడులకు సిద్ధమవుతోంది. -
Rafa: నెతన్యాహుకు షాక్.. ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
Rafa: సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని అమెరికా విదేశాంగ మంత్రి బుధవారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. రియాద్‌లో అరబ్ దేశాల నేతలతో సమావేశమైన అనంతరం విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. -
Gaza: రాఫాపై వైమానిక దాడి.. 22 మంది మృతి
Gaza: ఒక వైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ గురించి ఈజిప్టులో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులు నిర్వహించాయి. -
Israel strikes: రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా దక్షిణ గాజా నగరంలోని రఫాలో మూడు ఇళ్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడుల్లో 13 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు వైద్యులు సోమవారం తెలిపారు. -
Israel: గాజాపై యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అమెరికా మరో సాయం!
గాజా, సిరియాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా.. మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు బాంబుల సాయం చేసేందుకు ముందు కొచ్చింది. -
Israel- Hamas War: ఆహారం కోసం క్యూలో నిలబడిన పాలస్తీనియన్లపై విధ్వంసం.. 20 మంది మృతి
ఆహారం కోసం ఎదురుచూస్తున్న చాలా మంది పాలస్తీయన్లపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పుల్లో మరణించారు. ఈ దాడిలో దాదాపు 20 మంది మరణించడంతో పాటు 150 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..