బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్(అక్కి ) తాజా చిత్రం ‘సర్ఫిరా’. తమిళ హీరో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ కు అఫీషియల్ రీమేక్ సర్ఫిరా. ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ రీమేక్ కు దర్శకత్వం వహించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్షయ్ ఫ్లాప్ ల పరంపరను కంటిన్యూ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అక్షయ్ కుమార్ సినిమా అంటేనే ప్రేక్షకులు ముఖం చేస్తున్నారు. ‘సర్ఫిరా’ చిత్రానికి మినిమం…