ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు. సినిమాల విషయాన్ని ప్రక్కన పెడితే యష్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఆయన వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయట. ఇటీవల, ఆయన తన భార్య రాధికా పండిట్‌తో కలిసి ఓ…
సెలబ్రిటీలు కోర్టుకు వెళ్లడం ఈ మధ్య సర్వ సాధారణమైపోయింది. అయితే యష్, రాధిక కోర్టు మెట్లెక్కడానికి మరో కారణం కూడా ఉంది. మీరందరూ అనుకుంటున్నట్లు ఇదేదో వారి నిజజీవిత కథ కాదు. వారు ఒక ప్రకటనలో అలా కనిపించారు. అవును, ఇటీవల యష్ ఒక ప్రకటనలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో యష్ లాయర్ డ్రెస్‌లో కనిపించాడు. అయితే అది ప్రకటన అని సమాచారం. ఇప్పుడు ఆ యాడ్‌లో భార్యాభర్తలిద్దరూ కనిపిస్తున్నారు. ఇందులో…
Yash: కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా యష్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
రాక్ స్టార్ యష్ నటించిన ఓ కన్నడ సినిమాను ‘రారాజు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ‘కెజిఎఫ్’ కంటే ముందు కన్నడలో ‘సంతు స్ట్రైట్ ఫార్వర్డ్’ పేరుతో విడులైన ఈ సినిమాకు మహేశ్ రావు దర్శకుడు. ఇందులో యశ్ భార్య రాధికా పండిట్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాను పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో బారీ ఎత్తున రిలీజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు…
‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇటీవల రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 చిత్రంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ నటుడిగా తన కెరీర్ ని ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన యష్ జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక యష్ భార్య రాధికా పండిట్ గురించి కూడా అందరికి తెలిసిందే. ‘మోగ్గినా మనసు’ అనే చిత్రం ద్వారా…
యావద్భారతంలోనూ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా విశేషంగా వీస్తోంది. దాంతో దక్షిణాది తారలు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. దక్షిణాది తారల విశేషాలను సైతం ఉత్తరాది వారు ఆసక్తిగా పరిశీలిస్తూ ఉండడం గమనార్హం! ఈ పరిశీలనలో దక్షిణాదిన తెలుగు, తమిళ భాషా చిత్రాలు అగ్రపథంలో సాగుతున్నా, కన్నడ చిత్రసీమలోనే ‘సినీ’సంబంధాలు అధికంగా ఉన్నట్టు ఓ పరిశీలనలో తేటతెల్లమయింది. ప్రస్తుతం కన్నడనాట టాప్ స్టార్ గా సాగుతున్న ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ సతీమణి రాధికా పండిట్ ఒకప్పటి…
‘కేజిఎఫ్’ స్టార్ యష్ తనయుడి క్యూట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యష్, రాధిక పండిట్ దంపతులకు ఇద్దరు పిల్లలు… కుమార్తె ఐరా, కుమారుడు యథర్వ్. తాజాగా యథర్వ్ క్యూట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు రాధిక. ఆ వీడియోలో ఆమె తన కొడుకు గోళ్లను కత్తిరిస్తున్నారు. అయితే చాలా మంది చిన్న పిల్లలు గోళ్లు కత్తిరిస్తున్నప్పుడు భయపడి ఏడుస్తారు. కానీ యథర్వ్ మాత్రం కిలకిలమని నవ్వేస్తున్నాడు. ఇటీవలే ఐరా తన నీడతో ఆడుతున్న వీడియోను కూడా…
స్టార్ హీరో యష్ “కేజిఎఫ్”తో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించారు యష్. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో “కేజిఎఫ్-2” ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే తాజాగా యష్ కూతురుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆయన భార్య రాధిక పండిట్ మంగళవారం తన కుమార్తె ఐరా క్యూట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో…