Heroins : తెలుగు నాట చాలా మంది హీరోయిన్లు ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే అందులో కొందరు సినిమాల తర్వాత పెళ్లి చేసుకుని ఉన్నత వర్గాల ఇంటికి వెళ్లారు. కానీ కొందరు మాత్రం సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం జెనీలియా గురించే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ.. రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి 2003లో పెళ్లి చేసుకుంది. ఈ రితేష్ దేశ్ ముఖ్ ఎవరో…
Radhika Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం కుమార్ స్వామి భార్య రాధిక కుమారస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక నటి. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా ఆమె తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.