Radhika Apte Pregnant: పెళ్లైన 12 ఏళ్లకు.. తల్లవుతోన్న టాలీవుడ్ హీరోయిన్!
- తల్లవుతోన్న రాధికా ఆప్టే
- బేబీ బంప్ ఫొటోస్ వైరల్
- 2012లో బెండిక్ట్ టేలర్‌తో వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radhika Apte Pregnant: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆమె తల్లికాబోతున్నారు. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రాధికా నవంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. తాను తల్లి కాబోతున్న విషయాన్ని రాధికా ఇప్పటివరకు వెల్లడించలేదు. బుధవారం లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్‌నైట్’ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. అక్కడ ఆమె బేబీ బంప్‌తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. రాధికా బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
2012లో కెరీర్ మంచి ఊపులో ఉండగానే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను రాధికా ఆప్టే వివాహం చేసుకున్నారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కాబోతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. వివాహం చేసుకున్న అనంతరమే రాధికాకు ఇంకా ఎక్కువగా ఆఫర్స్ వచ్చాయి. న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. పార్చ్‌డ్ సినిమాలో కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నటించి మెప్పించారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
Also Read: Spurious Liquor: కల్తీ మద్యం ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య!
తమిళనాడులో జన్మించిన రాధికా.. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలెట్టారు. హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించారు. లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!