Home
Radhika Apte
Radhika Apte News
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
Keerthy Suresh: వెండితెరపై చీరకట్టుతో, పద్ధతైన తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో మెరిసిన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ ఇప్పుడు ఊహకందని ప్రయోగానికి తెరలేపారు. సాధారణంగా మాఫియా, గ్యాంగ్‌స్టర్ కథలంటే మగాళ్ల రక్తపాతం, తుపాకుల మోత మాత్రమే చూశాం. కానీ ఒక ఊరి మొత్తాన్ని తమ కనుసన్నల్లో ఉంచుకుని శాసించే ‘మహిళా డాన్ల’ మధ్య జరిగే భీకర అంతర్యుద్ధాన్ని చూపించేందుకు కీర్తి సురేశ్ సిద్ధమయ్యారు. బాలీవుడ్ పవర్‌హౌస్ పర్ఫార్మర్ రాధికా ఆప్టేతో కలిసి ఆమె నటించిన అత్యంత… -
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
Lust Stories 3: ఓటీటీ ప్రపంచంలో బోల్డ్ కంటెంట్‌తో సంచలనం సృష్టించిన ప్రాంఛైజీ ‘లస్ట్ స్టోరీస్’. మానవ సంబంధాల్లోని కామం, దాగివున్న లైంగిక కోరికలు, వివాహేతర బంధాలు చుట్టూ తిరిగే ఈ ఆంథాలజీ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుండి ‘లస్ట్ స్టోరీస్ 3’ స్ట్రీమింగ్ కానుంది. భారతీయ సాంప్రదాయ చట్రంలో ఇప్పటికీ ‘కామం’, శారీరక ఆకర్షణ అనే విషయాలు నాలుగు గోడల మధ్య దాచే రహస్యాలు.… -
Radhika Apte: షూటింగ్ గంటలపై రాధికా ఆప్టే కీలక నిర్ణయం!
ఫిల్మ్ ఇండస్ట్రీలో పని గంటల విషయం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. దీపిక స్టార్ చేసిన ఈ పాయింట్ పై ప్రతి ఒక్కరు ఏదో రకంగా స్పందిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నటి రాధికా ఆప్టే కూడా తనదైన స్టైల్లో రియాక్ట్ అయింది. అనతి కాలంలోనే తన గ్లామర్.. నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవల తల్లి అయిన తర్వాత తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వచ్చాయట. తాజాగా ఒక… -
Radhika Apte : హీరోల కోసమే సినిమాలు చేస్తారా.. రాధిక ఆప్టే ఫైర్
Radhika Apte : బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే తరచూ ఏదో ఒక విషయంపై ఓపెన్ గానే కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా హిట్లు పడలేదు. దీంతో లండన్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో హీరోయిన్లపై ఉన్న వివక్షను తెలిపింది. చాలా సార్లు హీరోలను బేస్ చేసుకునే కథలు రాసుకుంటున్నారు. అసలు హీరోయిన్లకు ఏ… -
Vijay Sethupathi: పూరితో విజయేంద్ర ప్రసాద్.. ఇదెక్కడి మాస్ మావా?
తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. Also… -
Radhika Apte : పూరీ-విజయ్ సేతుపతి మూవీలో రాధికా ఆప్టే.. ఇదిగో క్లారిటీ..
Radhika Apte : పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ ప్లాపులను మూటగట్టుకున్నాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంత క్రేజ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ హీరోతో పూరీ సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ చేస్తుండటంతో అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఎప్పుడూ… -
Puri Jagannadh : పూరి-విజయ్ సినిమాలో నిహారిక..?
టాలీవుడ్ క్రేజీ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ డిజాస్టర్స్ తో డీలా పడిపోయింది. దీంతో ఎలా అయిన మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి అని, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేయగా, తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్ చేసేందుకు ఓ బిగ్… -
Puri – Sethupathi: అబ్బే ఆ హీరోయిన్లు సినిమాలో లేరట!
లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి దారుణమైన వైఫల్యాల తర్వాత, దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా గ్యాప్ తీసుకుని పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా నటీనటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ సేతుపతి లాంటి హీరోకి కథ చెప్పి ఒప్పించడమే పెద్ద టాస్క్. అయినప్పటికీ, కథ ఒప్పించడంతో తన పని అయిపోయిందనుకోకుండా, నటీనటులందరినీ ఉత్తమంగా ఎంపిక… -
Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరీ మూవీలో మరో స్టార్ బ్యూటి..
ఒక్కప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మూవీ అంటే ప్రేక్షకుల్లో తెలియని ఊపు ఉండేది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చివరగా ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలతో కెరీర్లో డీలా పడిన పూరి మంచి కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయాడు.. కానీ చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు.… -
Puri Jagannadh : విజయ్ సేతుపతి- పూరి సినిమాలో బాలయ్య హీరోయిన్..
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు .. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్న ప్రతి ఒక స్టార్ హీరోకు ఒక్కప్పుడు స్టార్ డమ్ వచ్చింది పూరి వల్ల. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, తారక్,రవితేజ.. వంటి స్టార్స్ అందరి కెరీర్ ని తన సినిమాలతో ములుపుతిప్పాడు. కానీ ప్రజంట్ ఆయని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. చివరగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్లు చవిచూసిన పూరీ…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!