పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. ఈ చిత్రం 11 మార్చి 2022న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ముఖ్యంగా ప్రభాస్, పూజా కలిసి ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. సినిమా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుండడంతో అన్ని చోట్లా ప్రమోషన్ కార్యక్రాలకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా శుక్రవారం ‘రాధేశ్యామ్’ ప్రమోషన్ల…