యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. పీరియాడికల్ లవ్ స్టోరీగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించి రెండు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఒకానొక సమయంలో సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అప్డేట్స్ కావాలని అభ్యర్థించారు. అయినప్పటికీ రెస్పాన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా…