ఈరోజు “రాధేశ్యామ్” థియేటర్లలోకి వస్తుండడంతో ఫుల్ గా సందడి నెలకొంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానులు హంగామా కన్పిస్తోంది. దాదాపు మూడేళ్ళ తరువాత ప్రభాస్ థియేటర్లలోకి ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీతో వస్తుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. థియేటర్ల వద్ద ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఆ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు…