Home
Radhe Shyam Songs
Radhe Shyam Songs News
-
Radhe Shyam : గడ్డకట్టించే చలిలో పూజా, ప్రభాస్ కష్టాలు !
అందరి దృష్టిని ఆకర్షించిన పాన్ ఇండియా ప్రేమ కథ ‘రాధేశ్యామ్’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కానీ సినిమాలో కన్పించిన అందమైన ప్రదేశాల గురించి మాత్రం చర్చ నడుస్తోంది. అయితే తాజాగా సినిమాలో ప్రేరణ పాత్రలో కన్పించిన పూజాహెగ్డే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ‘రాధే శ్యామ్’లోని ‘ఆషికి ఆ గయీ’ పాటను గడ్డకట్టించే చలిలో చిత్రీకరించారని, సహనటుడు ప్రభాస్‌తో కలిసి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను… -
Ee Raathale Video Song : ప్రభాస్, పూజా మ్యాజిక్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘రాధేశ్యామ్’ విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో… -
Radhe Shyam : సూపర్ కూల్ గా “ఈ రాతలే” సాంగ్ ప్రోమో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘రాధేశ్యామ్’ విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో మేకర్స్ మరోమారు ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా మేకర్స్ “ఈ రాతలే” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సాంగ్ హిందీ వెర్షన్ “జాన్ హై మేరీ” సాంగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ కూల్ గ్లింప్స్… -
“రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్
ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. 2019 నుంచి సెట్స్‌పై ఉన్న “రాధేశ్యామ్” విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిక్ పాన్ ఇండియా పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ను జనవరి 14న పెద్ద స్క్రీన్‌పై చూడబోతున్నారు. ప్రమోషన్ స్ట్రాటజీలో భాగంగా టీమ్ ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్… -
“నగుమోము” వీడియో సాంగ్… మరోసారి సిద్ శ్రీరామ్ మ్యాజిక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు చాలానే సమయం ఉన్నప్పటికీ ప్రభాస్ అభిమానులు అసలు ఏమాత్రం ఓపిక పట్టట్లేదు. అప్డేట్స్ కోసం మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. వారి ఆతృత చూసిన మేకర్స్ సైతం సినిమా ప్రమోషన్స్ కు త్వరగానే శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక సాంగ్ విడుదల చేసిన ‘రాధేశ్యామ్’… -
‘రాధే శ్యామ్’ హిందీ ఫస్ట్ సింగిల్… విజువల్ ఫీస్ట్ గా ‘ఆషికి ఆ గయీ’
పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’ హిందీ మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మేరకు హిందీ ప్రేక్షకుల కోసం మొదటి సింగిల్ ‘ఆషికి ఆ గయీ’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మ్యూజిక్ వీడియో ప్రభాస్ అభిమానులకు, సంగీత ప్రియులకు విజువల్ ఫీస్ట్ లా ఉంది. లీడ్ పెయిర్ ప్రభాస్, పూజా హెడ్గేల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ వెండితెరపై మ్యాజిక్ సృష్టిస్తుందని మేకర్స్… -
“రాధేశ్యామ్” ఆషికి ఆగయి… సెకండ్ సింగిల్ ప్రోమో
“రాధే శ్యామ్” నుండి వచ్చిన మొదటి సింగిల్ “ఈ రాతలే” తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌లోని రెండో పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్” పేరుతో ‘రాధే శ్యామ్’ ఆల్బమ్ నుండి సెకండ్ సింగిల్ హిందీ వెర్షన్ ప్రోమో ఈరోజు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే తాజాగా ‘రాధేశ్యామ్’ నుంచి “ఆషికి ఆగయి” అనే సాంగ్ ప్రోమోను…
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్‌డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!