బాహుబలి సిరీస్‌తో వండర్స్ క్రియేట్ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్‌డమ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా నిలిచాడు ప్రభాస్. అయినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం యంగ్ డైరెక్టర్స్‌తో రెండు సినిమాలు చేశాడు. సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ సినిమాలు చేశాడు. ఈ ఇద్దరికి కూడా ఇవి రెండో సినిమాలే అయినా ప్రభాస్ నమ్మి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని,…