‘రాధే శ్యామ్’ భారీ థియేటర్లలో విడుదలకు కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో టీమ్ ఇప్పుడు ప్రమోషన్లలో బిజీగా ఉంది. ప్రధాన తారాగణం ప్రభాస్, పూజా హెగ్డే ఇంటర్వ్యూలలో నిమగ్నమై ఉన్నారు. అయితే తాజాగా ‘రాధేశ్యామ్’ టీమ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇటలీలో 1970ల నాటి నేపథ్యంలో కొనసాగే కథతో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ. ఈ వీడియోలో మహమ్మారి వ్యాప్తికి ముందు షూటింగ్ అవాంతరాలు లేకుండా జరిగినట్టు…