చాలా కాలంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, ఇప్పుడు మేకర్స్ దీనిని మరో మెట్టు పైకి తీసుకువెళుతున్నారు. ఎందుకంటే ‘రాధే శ్యామ్’ ప్రపంచంలో మెటావర్స్ రూపంలో ఎవరికీ వారే స్వంత అవతారాలను సృష్టించే అవకాశాన్ని ప్రజలకు అందిస్తున్న మొదటి చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సినిమా “రాధేశ్యామ్” కావడం విశేషం. మొత్తం 1.5 లక్షల…