Radhakrishnan Parthiban Says Sorry to Actress Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. తమన్నా డ్యాన్స్‌పై కామెంట్స్ చేసినందుకు గాను ఆయన క్షమాపణలు కోరారు. ‘సినిమాలో కథ లేకపోయినా ఫర్వాలేదు.. తమన్నా డ్యాన్స్ ఉంటే చాలు’ అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు మారాయని పార్తిబన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే తాజాగా తమన్నాకు…