‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు మనోజ్ బాజ్‌పేయి తండ్రి రాధాకాంత్ బాజ్‌పేయి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగుండక పోవడంతో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్చారు. మనోజ్ కూడా తండ్రి పరిస్థితి బాలేకపోవడంతో షూటింగ్లను వదిలేసి తండ్రి దగ్గరే ఉన్నారని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో ఈరోజు తుది శ్వాస…