కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తోలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.కార్తీతో చేసిన ఖైదీతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారాడు. విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ విక్రమ్ తో స్టార్ డైరెక్టర్స్ లో నంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు లోకేష్ కనగరాజ్. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో…