CP Sudheer Babu : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక సూచనలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని, ఉల్లంఘనలకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ శాఖ 253 డ్రగ్స్ కేసులు నమోదు చేసిందని, 521 నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా…
మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సిపి స్పందించారు. ఇప్పటికే మంచు కుటుంబం పై 3 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి అని అన్నారు. వాటిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన లీగల్ గా మేము ఏమి చేయాలో అది చేస్తామని అన్నారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, 24 వరకు టైం అడిగారని అన్నారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. మోహన్ బాబు విచారణ పై మేము కూడా…