వేగంగా వెళ్తున్న కారు రేస్ లోని ఓ కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 27 మంది అక్కడికక్కడే గాయపడ్డారు. రేస్ నిర్వాహకులు వారిని ఆసుపత్రికి తరలించగా., చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 180 కి.మీ. దూరంలో ఉన్న ఫాక్స్ హిల్ ట్రాక్ పై రేస్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. Also read: Telegram: ప్రపంచవ్యాప్తంగా…