అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆష్లాండ్‌లోని ఒక మద్యం దుకాణంలో సీలింగ్ టైల్ విరిగి, అక్కడి నుంచి ఒక రకూన్ (కుందేలును పోలి ఉండే అడవి జంతువు) అకస్మాత్తుగా లోపలికి పడిపోయింది. ఘటన సమయంలో దుకాణం మూసి ఉండటంతో, భయపడిన రకూన్ అక్కడ ఉన్న స్కాచ్, విస్కీ వంటి మద్యం సీసాలను పగులగొట్టింది. పగిలిపోయిన సీసాలలో పారుతున్న మద్యం తాగిన రకూన్ మత్తులో దుకాణంలోని బాత్రూమ్‌కి వెళ్లి అక్కడే పడిపోయింది. మరుసటి ఉదయం…