Shami Plant In Home: తులసి మొక్కను హిందూ మతంలో పూజిస్తారు. అంతేకాకుండా ఇళ్లలో కూడా ఎంతో పవిత్రంగా తులసిని పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం, తులసి మాత్రమే కాదు.. రావి, అరటి, శమీ లేదా జమ్మి చెట్లను కూడా పూజిస్తారు. ఇకపోతే.. రావి, అరటి చెట్లు గురువును సూచిస్తున్నట్లే.. శమీ మొక్క శని గ్రహాన్ని సూచిస్తుంది. ఇంట్లో శమీ మొక్కను నాటితే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. ఇది కాకుండా, జమ్మి మొక్క అనేక…