టాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు కొంతమంది.. తెలుగు చిత్ర పరిశ్రమపై శీతకన్ను వేస్తున్నారు. సమంత, రకుల్ ప్రీత్ వంటి వారు టీ టౌన్ ప్రేక్షకులను పలకరించి దాదాపు రెండేళ్లు అయిపోతుంది. పొరుగు పరిశ్రమలపై చూపిస్తూన్న ఇష్క్.. టాలీవుడ్ పై కనిపించడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు టాప్ బ్యూటీస్. ఖుషి తర్వాత సమంత మా ఇంటి బంగారం ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. తెలుగు ఆడియన్స్ తో దూరంగా ఉంటుంది కానీ..నార్త్ బెల్ట్…