తెలుగులో వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించిన రాశి ఖన్నా, ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో మెరిసే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో ఇక అవకాశాలు రావు అనుకుంటున్న సమయంలో ఆమెకు ఆసక్తికరంగా సినిమాల ఆఫర్స్ వరుసగా పలకరిస్తున్నాయి. ఈ మధ్యనే ఆమె చేసిన తెలుసు కదా సినిమా రిలీజ్ అయింది. ఆమె చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలతో పాటు, ఆమె ఒక స్టార్ హీరో పక్కన నటించే అవకాశం…