టాలీవుడ్‌లో సినిమా అప్‌డేట్‌లు సాధారణంగా దర్శకులు లేదా నిర్మాతల ద్వారా బయటకు వస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో హీరోయిన్లు మాత్రం సోషల్ మీడియాలో ముందుండి అప్డేట్స్ ఇచ్చేస్తూ అభిమానుల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా నటి రాశీఖన్నా కూడా అలాంటి అప్డేట్‌తో చర్చలోకి వచ్చారు. రాశీఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన తాజా ఫొటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Also Read : Shah Rukh khan : షారుక్ – సుహానా కి వరుసగా…
టాలీవుడ్‌లో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికలుగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్‌గా ఇప్పటి వరకు ఎన్నో స్టార్ హీరోయిన్స్‌తో పని చేసిన నీరజా కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా మారుతున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు…