మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ మధ్యే తల్లి, దండ్రులు అయ్యారు.. వీరికి పాప పుట్టింది.. పదేళ్ల తర్వాత పాప పుట్టింది.. మెగా కాంపౌండ్ లో వారసురాలు ఎంట్రీతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఇక మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్ రాకను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల జరిపి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల…