R Sridhar: 2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా టీ20 సిరీస్ ఆడుతుండగా, ఇతర జట్లు వివిధ మార్గాల్లో తమను తాము బలోపేతం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ మెగా టోర్నమెంట్ సహ-ఆతిథ్య భాగస్వామి శ్రీలంక కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇంతకీ శ్రీలంక క్రికెట్ టీం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయానికి టీమిండియా మాజీ ప్లేయర్‌తో ఎలాంటి సంబంధం ఉంది అనేది ఈ స్టోరీలో…