R Ashwin 10 Wickets Short Of Creating History in Tests: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా.. నేడు భారత జట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ సిరీస్…