ఈరోజుల్లో బరువు తగ్గడం చాలా కష్టం కానీ.. బరువు పెరగడం చాలా సులభం. కానీ కొందరు సన్నగా ఉన్నవారు.. ఏమీ తిన్న అంత తొందరగా బరువు పెరగరు. దీంతో తినరాని ఫుడ్స్ తీసుకుంటారు. కండరాలను పెంచుకోవడానికి, బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతుంటారు. కాగా.. బరువు పెరగడం, కండరాలను పొందడం చాలా కష్టం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా.. రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని…