సెప్టెంబర్ 22 నుంచి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై.. వస్తు సేవల పన్ను కౌన్సిల్ కింద 18శాతం జీఎస్టీ విధించనుంది. ఈ నెల 22 నుంచి జీఎస్టీ పెరగనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివారాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై.. వస్తు సేవల పన్ను కౌన్సిల్ కింద 18శాతం జీఎస్టీ విధించనుంది. సెప్టెంబర్ 22 నుంచి వస్తు సేవల పన్ను పెరగనుండడంతో…