China New Virus: ప్రపంచం ఇప్పుడిప్పుడే కోవిడ్ మహమ్మరి జ్ఞాపకాల నుంచి బయటపడుతుంది. 2019 లో చైనా నుంచి వచ్చిన COVID-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మృత్యుఘోషను సృష్టించిన విషయాన్ని ప్రజలు అప్పుడే మర్చిపోలేరు. మొదట చైనాలో వెలుగు చూసిన ఈ వ్యాధి తీవ్రత మొత్తం ప్రపంచాన్ని బాధించింది. వీటి నుంచి ప్రపంచం బయట పడటానికి చాలా సమయం పట్టింది. తాజాగా చైనా నుంచి మరోకొత్త వైరస్ బయటికి వచ్చిందని ఉత్తర కొరియా వాపోతుంది. ఇంతకీ నార్త్…