25 నిమిషాల పాటు యాడ్స్ వేసి సమయం వృధా చేసినందుకు PVR-INOX పై కోర్టుకు వెళ్ళిన ఒక సినీ అభిమాని విజయం సాధించాడు. సినిమా అభిమాని వాదనను సమర్థించిన వినియోగదారుల కోర్టు, సమయాన్ని డబ్బుగా పరిగణించి, ఫిర్యాదుదారునికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి PVR సినిమాస్, INOX లకు రూ.1.20 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన అభిషేక్ 2023లో శ్యామ్ బహదూర్ సినిమా చూడటానికి బుక్‌మైషో ద్వారా…
PVR Shares: గదర్ 2, జైలర్, డ్రీమ్ గర్ల్ 2, OMG 2 వంటి చిత్రాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా లాభపడ్డారు. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 25 శాతానికి పైగా పెరిగాయి.
Adipurush Releases: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. రామాయణం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం వసూళ్లలో షారుక్ ఖాన్ పఠాన్‌ను కూడా అధిగమించగలదని నమ్ముతారు.
Today (02-02-23) Business Headlines: అనలిస్టులను ఆశ్చర్యపరచిన ‘మెటా’: మెటా సంస్థ అంచనాలకు మించి మంచి త్రైమాసిక ఫలితాలను నమోదు చేయటం ద్వారా మార్కెట్ అనలిస్టులను ఆశ్చర్యపరచింది. 40 బిలియన్ డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 పాయింట్ 7 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఆదాయం నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది.
థియేటర్స్ లో సినిమాకి వెళ్లాలి అంటే మినిమమ్ 250 పెట్టి టికెట్ కొనాలి, టాక్స్ ఎక్స్ట్రా. ఇంటర్వెల్ లో మన ఫుడ్ కి అయ్యే కర్చు కూడా కలిపితే ఒక ప్రేక్షకుడు మంచి థియేటర్ లో సినిమాకి వెళ్లాలి అంటే ఆల్మోస్ట్ 400 వదిలించుకోవాల్సిందే. అదే ఇక ఫ్యామిలీతో వెళ్లాలి అంటే లీస్ట్ కేస్ లో 2500 గోవింద. అందుకే థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ నెమ్మదిగా తగ్గిపోతున్నారు. టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకే సినిమాలు…
దేశంలో రెండు మల్టీప్లెక్స్ దిగ్గజాలు కలవబోతున్నాయి. పీవీఆర్-ఐనాక్స్ సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం రెండు కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాయి. అయితే మెక్సికన్ మల్టీపెక్స్ దిగ్గజం సినీపోలీస్‌కు పీవీఆర్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్నిరోజుల కిందట వరకు సినీపోలీస్‌ను కొనుగోలు చేయాలని పీవీఆర్ ప్రయత్నించింది. అయితే తాజాగా సినీపోలీస్‌కు హ్యాండ్ ఇచ్చి ఐనాక్స్‌తో పీవీఆర్ సంస్థ చేతులు కలిపింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒకటి కావాలని నిర్ణయించాయి. కాగా పీవీఆర్-ఐనాక్స్ డీల్ దేశీయ ఫిల్మ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం రచిస్తున్న సరికొత్త ప్రణాళికలు మార్కెటింగ్ నిపుణులను సైతం అబ్బుర పరుస్తున్నాయి. తన సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్”ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపుతున్నారు…