Home
Putin
Putin News
-
Ukraine Crisis: ఉక్రెయిన్ విలీనానికి రష్యా సన్నాహాలు…
ఉక్రెయిన్ రష్యా మధ్య పరిణామాలు దిగజారుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రష్యా బోర్డర్లోకి ప్రవేశించారని ఐదుగరు ఉక్రెయిన్ సైనికులను కాల్చి చంపింది రష్యా సైన్యం. తాము ఉక్రెయిన్ పై దాడి చేయమని చెబుతూనే, ఉక్రెయిన్ను విలీనం చేసేకోవడానికి పావులు కదుపుతున్నారు పుతిన్. చరిత్రను సాక్ష్యంగా చూపిస్తూ ఉక్రెయిన్ను వీలీనం చేసుకోవడానికి సిద్ధమౌతున్నట్టు తెలస్తున్నది. ఉక్రెయిన్, రష్యాలు వేరువేరు దేశాలు కాదని, 9 శతాబ్దం నుంచి రుస్ అనే స్కాండినేవియన్ ప్రజలు చరిత్రను… -
Putin: ఉక్రెయిన్ వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా
ఉక్రెయిన్పై ఏ క్షణాన్నైనా యుద్దానికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది . ఓవైపు అమెరికాతో చర్చలంటూనే, ఉక్రెయిన్లోని తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా.. ఇక, రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే… -
ఉక్రెయిన్ లో శాంతి కోసం రంగంలోకి ఆ రెండు దేశాలు… చర్చలు ఫలిస్తాయా?
ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించగా, ఉక్రెయిన్కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు మోహరించాయి. ఉక్రెయిన్ ను అక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్కు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, రష్యాకూడా ఇదే విధంగా చెబున్నది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సోవియట్ యూనియన్ ఒప్పందాలకు విరుద్దంగా నాటో దేశాలు, అమెరికా ప్రవర్తిస్తే తగిన చర్యలు… -
పుతిన్ కావాలనే అలా చేశాడా లేక…?
బీజింగ్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. ప్రారంభం సమయంలో క్రీడాకారులు పరేడ్ ను నిర్వహించారు. అయితే, పరేడ్లో ఉక్రెయిన్ క్రీడాకారులు జాతీయ పతాకం పట్టుకొని మార్చ్ చేసే సమయంలో సడెన్ గా రష్యా అధ్యక్షుడు కునుకు తీశారు. ఆ తరువాత లేచి థంప్ చూపించారు. ఈ మెగా ఈవెంట్లో రష్యా క్రీడాకారులు పాల్గొనలేదు. డోపింగ్ ఆరోపణలతో రష్యా క్రీడాకారులు మెగా ఈవెంట్లలో పాల్గొనడం లేదు.… -
రష్యాలో మరో సంక్షోభం… ఇలానే కొనసాగితే భవిష్యత్తులో…
ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశాల్లో రష్యాకూడా ఒకటి. కావాల్సినంత స్థలం ఉన్నది. వనరులు ఉన్నాయి. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ రష్యా ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో నెలకొన్నది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత రష్యాలో జనాభ క్రమంగా తగ్గిపోతూ వస్తున్నది. 1990 తరువాత జనాభా మరింత తగ్గిపోవడం ప్రారంభమైంది. అయితే, కరోనా కారణంగా ఆ దేశంలో మరణాల సంఖ్య భారీగా నమోదైంది. 2020లో రష్యా జనాభా 5 లక్షల వరకు తగ్గిపోగా, 2021 నుంచి ఇప్పటివరకు… -
ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్… దీనిపైనే చర్చ…
ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. వివిధ అంశాలపై ఇరువురు నేతలను చర్చించారు. డిసెంబర్ 6 వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. వాణిజ్యపరమైన ఒప్పందాలతో పాటుగా, రక్షణ ఒప్పందాలు రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. Read: డిసెంబర్ 21, మంగళవారం దినఫలాలు… ఇటీవలే రష్యా నుంచి ఇండియా ఎస్ 400… -
మళ్లీ పుతిన్ను హెచ్చరించిన అమెరికా…ఆర్థిక ఆంక్షలు తప్పవా?
అమెరికా రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా కన్నేసింది. ఆ దేశ సరిహద్దులో 75 వేల సైనిక బలగాలను మోహరించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో ఆప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్పై రష్యా ఎలాంటి దాడులకు పాల్పడినా తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించింది. Read: చేతకాని వైసీపీ ఎంపీలు చట్టసభల్లో దేనికి?: పవన్ కళ్యాణ్ రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికాతో పాటుగా జీ7… -
ఉక్రెయిన్ సాక్షిగా అమెరికా రష్యా మధ్య మళ్లీ కోల్డ్ వార్ మొదలౌతుందా?
రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల వెంట రష్యా భారీ ఎత్తున సైనికులను, యుద్ద ట్యాంకులను మొహరించింది. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకోవాలని చూస్తోందనే వదంతులు వ్యాపించడంతో అమెరికా ఉలిక్కిపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీడియోకాల్లో మాట్లాడారు. దాదాపు రెండున్న గంటలసేపు వారి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పలకరింపులతో మొదలైన వీడియో కాల్ క్రమంగా ఉక్రెయిన్ పై చర్చవైపు మళ్లింది. Read: హ్యుందాయ్ భారీ… -
నేడు భారత్కు రానున్న పుతిన్
మొదటి నుంచి భారత్-రష్యా మైత్రి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు కూడా అంతే ప్రత్యేకమైనవి. రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్కు రానున్నారు. రెండు దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. అంతేకాకుండా భారత్ ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు. వీరి సమావేశానికి ముందు ఇరు దేశాల రక్షణ, విదేశాంగశాఖ ప్రతినిధులు చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో పలు కీలక… -
వియత్నాం అధ్యక్షుడిని కలవనున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం వియత్నాం అధ్యక్షుడు న్గుయెన్ జువాన్ ఫుక్ను కలవనున్నారు. ఆయన న్గుయెన్ని కలిసి సైనిక సహకారం, ఆర్థిక వ్యవస్థపై చర్చించనున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం సోమవారం వెల్లడించింది. నవంబర్ 30న వియత్నాం అధ్యక్షుడికి మాస్కో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ చర్చల్లో ఇరువురి అధ్యక్షులు.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే వాణిజ్యం, సైనిక – శాస్త్రీయ రంగాల సాంకేతిక సహకారం, కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పై తీసుకోవాల్సిన…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్కు పాకిస్తాన్ మంత్రి!
-
Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!