G20 Summit: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ఆయన పాల్గొంటారు. సమ్మిళిత అభివృద్ధి, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్ర నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్…
Putin safe in Alaska: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు దేశాలకు అధినేతలు వాళ్లిద్దరూ. అలాంది వాళ్లు ఒక చోట కలుస్తున్నారంటే అక్కడ ఎన్ని భద్రతలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారిద్దరిలో ఒకరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాగా, మరోకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఇరువురు దేశాధినేతలు ఈనెల 15న అమెరికాలోని అలాస్కాలో భేటీ కానున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం రష్యా అధ్యక్షుడిపై వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ పర్యటనపై సర్వత్రా…