Puspa 2 Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ బీహార్ లోని పాట్నా వేదిక జరిగింది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తాన్న తరుణం రానే వచ్చేసింది. రెండు నిమిషాల 44 సెకండ్లు నిడివితో విడుదలైన ట్రైలర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడంతో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా ప్రముఖ నిర్మాత,…