ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న్”పుష్ప” నుంచి రీసెంట్ గా విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ జోరు ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్ వీడియోగా సెన్సేషన్ సృష్టించింది. “దాక్కో దాక్కో మేకా” కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 9.4 మిలియన్ వ్యూస్, 657 వేల లైక్‌లను నమోదు చేసింది. ఇప్పటికీ ‘తగ్గేదే…