ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప ది రూల్ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా పై అంచనాలు భారీ నెలకొన్నాయి..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన నాటి నుంచి షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు……