గత కొంతకాలంగా పుష్పా 2 టీం ఊరిస్తూ వస్తున్న కిస్సిక్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. శ్రీ లీల డాన్స్ చేసిన ఈ సాంగ్ ని పుష్ప 2కి స్పెషల్ సాంగ్ గా అభివర్ణిస్తూ వస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత చేసిన యూ అంటావా అంటావా అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో సినిమాలో ఎలాంటి సాంగ్ పెడతారా అని ముందు నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే…