ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం ఈరోజు పలు భాషల్లో భారీగా విడుదలైంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం పాజిటివ్ బజ్ ను అందుకోవడం సాలిడ్ ఆక్యుపెన్సీకి తెర తీసింది. సినిమాకు మొదటి రోజు వసూళ్లు భారీగా రానున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాను కర్ణాటకలో కూడా తెలుగులో విడుదల చేయడం పట్ల ఇప్పటికే కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. మరోమారు ‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’ అంటూ రెండు సినిమాలను పోలుస్తూ ట్రెండ్…