ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప” చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు భాగాల యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు చేశారు మేకర్స్. అయితే “పుష్ప’రాజ్ ను ఇంకా లీకుల సమస్య వదలలేదు. తాజాగా సెట్స్ నుండి లీకైన…