Pushpa The Rule interval Scene: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెకండ్ పార్ట్ తెరకెక్కుతోంది. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని అంతకుమించిన హిట్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. దానికి తోడు పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన తర్వాత సౌత్ నుంచి నార్త్ కు వెళ్లి అనేక సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. పుష్ప మొదటి భాగం కూడా నార్త్ లో బాగా పర్ఫార్మ్…
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప ది రూల్.. ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా వస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ మరోసారి స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.బాక్సాఫీస్‌ను రూల్ చేసేందుకు పుష్ప ది రూల్ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో సందడి చేయనుందని మేకర్స్ ఇప్పటికే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్.ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాదు నార్త్ ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది..అందుకే ఈసారి పుష్ప ది రూల్ సినిమాను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు. సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులు ఈ…
69వ నేషనల్ అవార్డ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమా వివిధ కేటగిరీల్లో పది నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇందులో 2021 బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకోని, ఆ ఫీట్ సాధించిన మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. పుష్ప ది రైజ్ సినిమాలో పుష్పరాజ్ గా నటించి, అందరినీ మెప్పించిన అల్లు అర్జున్ కి అన్ని వర్గాల నుంచి ప్రశంశలు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల మధ్య బావ-బావమరిది అనుకునే అంత మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఆ స్నేహంకి నిప్పు పెట్టే పనిలో ఉంది పాన్ ఇండియా బాక్సాఫీస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ లు ఇండియాలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మరోసారి టార్గెట్ చేస్తూ సినిమాలు…
Sukumar daughter to take music course in USA: ఒకప్పుడు లెక్కల మాస్టారుగా పనిచేసిన సుకుమార్ ఇప్పుడు డైరెక్టర్ గా మారి వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో సుకుమార్ చేసిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడమే కాక ఇండియా వైడ్ గా మంచి వసూళ్లు కూడా రాబట్టడంతో సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారు. దానిని మించి అనేలా ఈ రెండో భాగాన్ని తెరకెక్కించే…
Pushpa The Rule Shooting: పుష్ప 2 ది రూల్ షూటింగ్ అప్‌డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమంటే ఐటెం సాంగ్స్ ఎక్స్ పర్ట్ గా పేరున్న సుకుమార్ స్పెషల్ సాంగ్ షూట్ లో బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగం మీద అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. అలా దేశంలోనే సినీ ప్రేక్షకులు అత్యధికంగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌స్ లలో పుష్ప2 ఒకటిగా మారిపోయింది. ఇక ఇప్పటికే…
అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా, సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ సినిమా సెట్స్ పై ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే రోజున పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సుకుమార్ అండ్ టీం, ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్…
ఆస్కార్ అవార్డ్ ఏమో కానీ ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటికి నేషనల్ అవార్డ్ అనేది సంవత్సరాలుగా అత్యంత ప్రెస్టీజియస్ అవార్డ్స్ గా నిలుస్తున్నాయి. ఆ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ ఇలా అన్ని కేటగిరిల్లో నేషనల్ అవార్డ్స్ ని ప్రకటిస్తూ ఉంటారు. లేటెస్ట్ గా 2021 సంవత్సరానికి గానూ 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంట్రీలకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ నుంచి ఒక…