ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ నార్త్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లర్ పుష్పరాజ్ మ్యానరిజమ్స్ కి ఇంటర్నేషనల్ సెలబ్రిట�