Home
Pushpa The Rise
Pushpa The Rise News
-
మళ్ళీ లీకుల బారిన పడ్డ “పుష్ప”
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ కాకినాడ పోర్టులో అల్లు అర్జున్‌పై హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాను లీకుల సమస్య ఇంకా వదల్లేదు. తాజాగా లీకైన ఓ వీడియోలో ఉన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పుష్ప” సెట్స్… -
తగ్గేదే లే… “పుష్ప” అప్డేట్ అదిరిపోయింది
ఏ విషయంలోనూ ‘తగ్గేదే లే’ అంటోంది “పుష్ప”. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ప్రేక్షకులల్లో ఆసక్తిని పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి “పుష్ప” విలన్ ఫహద్ ఫాసిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆయనకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ పాత్రను కూడా రివీల్ చేశారు. పోస్టర్ లో ఫహద్ గుండుతో సీరియస్ గా కన్పించి ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ పాన్ ఇండియా సినిమాలో “బన్వర్ సింగ్ షెకావత్” అనే… -
“పుష్ప”లో మరో టాలీవుడ్ విలన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “పుష్ప” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ వన్”ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్… -
తగ్గేదే లే… దుమ్ము దులుపుతున్న “దాక్కో దాక్కో మేక” సాంగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న్”పుష్ప” నుంచి రీసెంట్ గా విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తున్న ఈ సాంగ్ ఐదు భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో కలిపి తాజాగా 30+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు,… -
“పుష్ప”రాజ్ ఆల్ టైం రికార్డు
పాన్ ఇండియా మూవీ “పుష్ప” నుంచి నిన్న “దాక్కో దాక్కో మేకా” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 భాషలలో విడుదలైంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్) ఐదు వెర్షన్లలో పాడారు. అల్లు అర్జున్ కఠినమైన లుక్, మినిమలిస్టిక్ డ్యాన్స్ కదలికలు ఈ పాటలో హైలైట్. ఐకాన్ స్టార్ సాధారణంగా… -
ఆకు నుంచీ ఆకలి దాకా… ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ మాస్ ధమాకా!
“అహ… అహ… అహ…” అంటూ వచ్చేశారు అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్! ‘ఆహా’ అనిపించేలా ఫస్ట్ సింగిల్ వాయించేశారు! మరీ ముఖ్యంగా, ‘సమ్రాట్ ఆఫ్ మ్యూజిక్’ అంటూ టైటిల్ కార్డ్ వేయించుకున్న డీఎస్పీ దానికి తగ్గట్టే బీట్ తో బీట్ చేసేశాడు. డ్రమ్స్ మోతతో ‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ మార్మోగిపోయింది! దట్టమైన అడవిలా పెరగిపోయిన గడ్డంతో, కీకారణ్యం లాంటి జుట్టుతో బన్నీ మాస్ లుక్ తో అదరగొట్టేసింది! ‘ఐకాన్ స్టార్’గా తరలి వస్తోన్న మన…
తాజావార్తలు
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!