ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’ సి చిత్రం 2022 డిసెంబర్ 17న బిగ్ స్క్రీన్‌లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ రేపు విడుదల కానుంది. చిత్రబృందము ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచీ బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమా ప్రమోషన్ లను ప్రారంభించారు. అందులో భాగంగా తాజగా “పుష్ప” ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల…