Dil Raju : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఇవాళ శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు చూస్తుంటామన్నారు. ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా ఈమధ్య నియమించారని, యూఎస్‌లో ఉన్నాను వేరే ప్రోగ్రాంలో..…