ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలనే కాదు, ఇటీవలే రిలీజ్ అయి మంచి కరేజ్ అందుకున్న సినిమాలను సైతం రీ-రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య బాహుబలి ఫ్యాన్స్ సినిమాను ఒక భాగంగా కట్ చేసి రిలీజ్ చేసి, సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు. వీరి ప్రణాళిక ప్రకారం పుష్ప మొదటి రెండు భాగాలను కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని భావించారు. ఈ విషయాన్ని…