‘పుష్ప ది రైజ్ సినిమా’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు రష్యాలో కూడా తన హవా చూపించడానికి బయలుదేరాడు. సినీ అభిమానులంతా ‘పుష్ప ది రూల్’ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప పార్ట్ 1’ని రష్యాలో రిలీజ్ చేస్తున్నాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపు, రష్యన్ భాషలో ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. డిసెంబర్…