Pushpa Jagadeesh:పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ఎంత పేరు వచ్చిందో.. పుష్ప స్నేహితుడు కేశవగా నటించిన జగదీశ్ కు కూడా అంతే పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత అతడి రేంజే మారిపోయింది. పుష్ప విజయంతో అంత పేరు తెచ్చుకొని సత్తిగాని రెండెకరాలు అనే సిరీస్ లో హీరోగా కూడా నటించాడు జగదీశ్.